షారూఖ్ ఖాన్ డూప్ ఆస్తి ఎంతో తెలుసా..?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ అగ్రహీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఆల్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురిపిస్తోంది. అయితే తాజాగా షారూఖ్ ఖాన్ డూప్ గా నటించిన వ్యక్తి గురించి పలు ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కింగ్ ఖాన్ కు డూప్ గా … Continue reading షారూఖ్ ఖాన్ డూప్ ఆస్తి ఎంతో తెలుసా..?