ఏఐ బ్యూటీ ఐతానా నెల సంపాదన ఎంతో తెలుసా?

భారత్ సమచార్, ఏఐ న్యూస్ : చూసిన వెంటనే పై ఫోటో లో ఉన్నది ఓక హాట్ బ్యూటీ అని మోసపోకండీ. అది ఒక ఏఐ మోడల్ రోబో. దాని పేరు ఐతానా. ప్రస్తుతం ప్రపంచమంతా కొత్త సాంకేతికతపై దృష్టి సారించింది. ఏఐ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ.. లాంటి టెక్నాలజీలతో నూతన సమాజం వైపు కొత్త ఆవిష్కరణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాల్లో మనుషులతో సంబంధం లేకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించడం సర్వసాధారణం అయ్యే రోజులు ఎంతో … Continue reading ఏఐ బ్యూటీ ఐతానా నెల సంపాదన ఎంతో తెలుసా?