సర్పంచ్ పదవికి అర్హతలెంటో తెలుసా?

భారత్ సమాచార్, రాజకీయం : అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. తన మ్యానిఫెస్టో అమలుపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల హడావిడి ఇప్పుడిప్పుడే తగ్గిపోతుండగా మరో 20-30 రోజుల్లో గ్రామ సంగ్రామం మొదలుకానుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయ కాక పుట్టించే సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. డిసెంబర్ … Continue reading సర్పంచ్ పదవికి అర్హతలెంటో తెలుసా?