భారత్ బంగారాన్ని ఎందుకు నిల్వ చేస్తుందో తెలుసా?
భారత్ సమాాచార్, అంతర్జాతీయం : బంగారంతో భారతీయులకు ఉండే అనుబంధం వెలకట్టలేనిది. మన ప్రతీ శుభకార్యంలోనూ బంగారానిదే కీలక పాత్ర. పెళ్లిళ్లలో వధువు, వరుడికి పెట్టిపోతల కింద బంగారమే పెడుతారు. ఇక ఏ ఫంక్షన్ కు వెళ్లినా మహిళలు తమ ఆభరణాలు అన్నింటినీ ధరించి వెళ్లి ఆనందపడుతుంటారు. మహిళలు చేసే డిస్కషన్స్ లో తొలి ప్రాధాన్యముండేది బంగారానికే. తాజాగా ప్రపంచ పసడి సమాఖ్య ఓ నివేదికను వెల్లడించింది. బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ … Continue reading భారత్ బంగారాన్ని ఎందుకు నిల్వ చేస్తుందో తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed