న్యాయవాదిని… జర్నలిస్టుగా ఒప్పుకోం
భారత్ సమాచార్, దిల్లీ ; న్యాయవాదిగా లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై స్పందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సైతం నోటీసులు జారీ చేసింది. బీజేపీ మాజీ … Continue reading న్యాయవాదిని… జర్నలిస్టుగా ఒప్పుకోం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed