రెచ్చగొట్టే వారి మాటలు నమ్మద్దు.. సీఎం
భారత్ సమాచార్, హైదరాబాద్ ; మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. 🔹 స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా)95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన … Continue reading రెచ్చగొట్టే వారి మాటలు నమ్మద్దు.. సీఎం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed