Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ జాబితా సిద్ధం
భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను ఖరారు చేసింది ఎన్నికల సంఘం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో పార్లమెంట్ సభ్యులు ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. ఉప రాష్ట్రపతిని ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుందని.. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు … Continue reading Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ జాబితా సిద్ధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed