బోడి చదువులు.. బానిస బతుకులు

భారత్ సమాచార్, విద్య : బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా బోన్ చేస్తూ..ఆడి చూడు క్రికెటు టెండుల్కర్ అయ్యేటట్టు అంటూ.. మన చదువుల గురించి ఇరవై ఏళ్ల క్రితమే ఇలాంటి పాటలు రాశారు. (అంటే సచిన్ పది ఫెయిల్ అయినా గొప్పవాడు అయ్యిండు చదువుకు సంపాదనకు సంబంధం లేదు అని దాని అర్థం). అసలు చదువుకున్న వారి కంటే చాకలి వాళ్లే మేలు అని మన తాత ముత్తాల నుంచి ఈ నానుడిని మనం వింటూనే … Continue reading బోడి చదువులు.. బానిస బతుకులు