ఆంధ్రాకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు…

భారత్ సమాచార్, హుజూరాబాద్ ; మరో రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు మండుటెండను సైతం లెక్క చేయకుండా ముమ్మురంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘూటు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని సీఎం పేర్కొన్నారు . ఎర్రజెండా … Continue reading ఆంధ్రాకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు…