స్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు

భారత్ సమాచార్, రైల్వేకోడూరు ; ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ హీట్ తో పాటుగా పొలిటికల్ హీట్ కుడా బాగా వేడ్కెక్కింది. విశ్రాంతి, విరామం కూడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విపక్ష పార్టీల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటర్లపై అపరిమిత ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి … Continue reading స్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు