చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

భారత్ సమాచార్ ; ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ హీట్ తో పాటుగా పొలిటికల్ హీట్ కూడా భారీగా పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. గెలుపు వ్యూహాల కోసం పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలను ఆశ్రయిస్తున్నారు. అపరిమిత ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలను దాటి మరి తమ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో శృతి మించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సీనియర్ నాయకులు సైతం మినహాయింపు కాదు. … Continue reading చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు