Election Commission of India: ఆధారాలున్నాయా..? రాహుల్‌కు ఈసీ సూటి ప్రశ్న

భారత్ సమాచార్.నెట్: దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని.. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై తాజాగా భారత్ ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను అసంబద్ధమైన విశ్లేషణగా పేర్కొంది ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది.   అంతేకాదు తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు రాహుల్‌ ప్రమాణపూర్వక ఫిర్యాదు సమర్పించాల్సిందిగా లేదా దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ … Continue reading Election Commission of India: ఆధారాలున్నాయా..? రాహుల్‌కు ఈసీ సూటి ప్రశ్న