ఎలక్టోరల్‌ బాండ్స్ @బీజేపీ అవినీతి ?

భారత్ సమాచార్, జాతీయం ; సుప్రీం కోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఇండియా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ)కి అందించింది. ఈ వివరాలను ఈసీ తన అధికారిక వైబ్ సైట్ లో అందరికి అందుబాటులో ఉంచింది. దీంతో ఏ పార్టీకి ఎన్ని కోట్ల ఎన్నికల విరాళాలు అందాయో అందరికి తెలిసిపోయింది. ఈ విధానం ద్వారా 2018 జనవరి నుంచి 2024 జనవరి వరకు రూ.16,518 కోట్ల విలువైన విరాళాలు రాజకీయ పార్టీలు అందుకున్నాయి. … Continue reading ఎలక్టోరల్‌ బాండ్స్ @బీజేపీ అవినీతి ?