భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.
➨ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం
➨ భారత స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరామ్ బోస్ జననం.
➨ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జననం.
➨ ప్రసిద్ధ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం.
➨ భారత హాకీ క్రీడాకారుడు, “హాకీ మాంత్రికుడుష ధ్యాన్ చంద్ మరణం.
➨ ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం.
➨ పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
➨ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
➨ మరాఠా సామ్రాజ్యానికి బాజీ రావు II పేష్వాగా నియమించబడ్డాడు.
➨ వైస్రాయ్ లార్డ్ విలియం బెంటింక్ భారతదేశంలో సతీ ఆచారాన్ని నిషేధించాడు.
➨ భారత్-పాకిస్తాన్ మధ్య మూడవ యుద్ధం (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం) ప్రారంభమైంది.
➨ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.
➨ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ విషవాయు దుర్ఘటన జరిగింది.