భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న సుహాసినిరెడ్డి

19bacc06-adb1-4f3b-a07e-a144015e1b35

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండలంలో తాళ్ళపల్లితాండ గ్రామపంచాయతీలో సర్పంచ్ దానవత్ లక్ష్మి గేమ్ సింగ్ నాయక్, ఉపసర్పంచ్ రమేష్ నాయక్ వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చిలుముల సుహాసినిరెడ్డి, మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఈశ్వర్ నాయక్, కేశ నాయక్, గణ్య నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.