భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ

09e9882f-e74b-468b-962e-13d05aae9584

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. సీఐ అబ్దుల్ గౌస్, టూ టౌన్ సీఐ రాజశేఖర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. క్యాలెండర్లు సమాజానికి సందేశాలను ప్రసారం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, AIYF నాయకులు అంజిత్ గౌడ్, రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.