భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

పెట్రోల్ డీజిల్ కొరత.. వదంతులు నమ్మొద్దు

4

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానంద్ తెలిపారు. జిల్లాలో 87 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ లభించదని అపోహ మాత్రమే అని వదంతులను నమ్మవద్దన్నారు. తమ వద్ద ఎలాంటి పెట్రోల్ డీజిల్ కొడతలేదని ఇండియన్ పెట్రోల్ బంక్ మేనేజర్ బాలచందర్ తెలిపారు. వినియోగదారులకు అవసరం మేరకు సరఫరా చేస్తామన్నారు.