భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

Today in history : చరిత్రలో నేడు

WhatsApp Image 2025-11-13 at 1.28.19 PM

భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ పోలీస్ పతాక దినం.

➨ అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.

➨ ప్రపంచ ఆటిజం అవగాహన డే.

➨ వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత గియాకోమో కాసనోవా జ‌న‌నం.

➨ భారత ఆధ్యాత్మిక గురువు భగవాన్ స్వామినారాయణ్ జ‌న‌నం.

➨ బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జ‌న‌నం.

➨ భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జ‌న‌నం.

➨ ఆస్ట్రేలియా క్రికెటర్ మఖేల్ క్లార్క్ జ‌న‌నం.

➨ అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మ‌ర‌ణం.

➨ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్‌ సింహ్‌జీ మ‌ర‌ణం. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.

➨ టీమిండియా 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని 2011లో ప్రపంచ కప్ గెలుచుకుంది.