భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, మే 2026, గురువారంభారత్ సమాచార్

Today in history : చరిత్రలో నేడు

WhatsApp Image 2025-11-13 at 1.28.19 PM

భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ world athletic Day

➨ స్కాటిష్ ఆర్థికవేత్త, తత్త్వవేత్త డేవిడ్ హ్యూమ్ జ‌న‌నం.

➨ ఆంగ్ల కవి రాబర్ట్ బ్రౌనింగ్ జ‌న‌నం.

➨ భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ టాగూర్ జ‌న‌నం.

➨ తెలుగు నాటక, సినీ రచయిత ఆచార్య ఆత్రేయ జ‌న‌నం.

➨ తెలుగు నటుడు సందీప్ కిషన్ పుట్టిన‌రోజు.

➨ విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు మ‌ర‌ణం.

➨ 1924లో అల్లూరి సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపాడు.

➨ ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మ‌ర‌ణం.

➨ రచయిత బోయ జంగయ్య మ‌ర‌ణం.

➨ తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు గుండా రామిరెడ్డి మ‌ర‌ణం.