భారత్ సమాచార్, సినిమా: ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి నయనతార! స్టార్ హీరోలతో హిట్లు కొట్టడమే కాదు.. సోలోగా సినిమాలను నడిపించే సత్తా కూడా తనకే ఉందని నిరూపించారు. ఎన్నో విమర్శలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రతిసారీ కొత్తగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్, కెరీర్ ఫోకస్‌కు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. అసలు ఒక సాధారణ హీరోయిన్‌గా మొదలైన ఆమె ప్రయాణం లేడీ సూపర్‌స్టార్ స్థాయికి ఎలా చేరింది? కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాలేంటి? నవంబర్ 18న నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీని తెలుసుకుందాం!
BHARATH SAMACHAR DIGITAL
17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్