భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

సాయిచంద్ జయంతి కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

7c61cd29-01e5-4d9a-a226-2c0ca8d1267c

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, తన పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మెన్ సాయిచంద్ 41వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ పలుస, రమేష్ గౌడ్, నందిమల్ల, అశోక్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, జోహెబ్ హుస్సేన్, ఇమ్రాన్, ఎం.బాలరాజు, సూర్యవంశం నరేందర్, ముని కుమార్, కుమ్మరి రామస్వామి, సలీం, చంద్రశేఖర్, నాగరాజు, వజ్రాల రమేష్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.