భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ఎల్కపల్లి ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

c2d791c4-09aa-48a2-8dec-2dde888f99c4

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేందర్, అశ్విని లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మలు తయారుచేసి పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసి ఆటలు ఆడి పాటలు పాడారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కోసం బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.