భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ సస్పెండ్

02

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: మల్టీజోన్-2 ఐజీ ఆదేశాల మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ సస్పెండ్ అయ్యారు. ఓ కేసులో డబ్బుల కోసం లాడ్జ్ నిర్వాహకుడిని వేధించడంతో, బాధితుడు శివంపేట వంతెన పై నుంచి నదిలోకి దూకి అదృశ్యమయ్యాడు. సదరు వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు డీఎస్పీ విచారణ జరిపి నివేదిక ఇవ్వగా, ఎస్సై రవీందర్ బాగోతం బయటపడింది. ఈ సస్పెన్షన్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

సదాశివపేటలో ఘనంగా గాంధీ జయంతి