భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

WhatsApp Image 2025-10-03 at 8.03.51 PM

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం మరోసారి భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200కి చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,18,040 వద్ద ఉంది. ముఖ్యంగా, వెండి ధర కేజీపై ఏకంగా రూ.3వేలు తగ్గడంతో రూ.1,61,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలే అమలులో ఉంటాయి.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ముంచుకొస్తున్న మరో తుపాను