భారత్ సమాచార్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నుంచి వేములవాడకు ట్రాలీ ఆటో సహాయంతో తరలిస్తున్న జనరేటర్ వాహనం నడిరోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనతో సిరిసిల్ల-వేములవాడ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
5, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్