భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:
➨ అల్లు అర్జున్‌కి వార్నింగ్ ఇచ్చిన డీఎస్పీ విష్ణుమూర్తి ఆకస్మిక మృతి
➨ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తేదీ నవంబర్ 11 ఖరారు
➨ తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. రాబోయే 20 గంటల్లో కుండపోత
➨ దసరా పండుగ సెలవులు ముగియడంతో.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
➨ తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ. 9వేల కోట్లతో కొత్త ప్లాంట్
➨ డ్వాక్రా మహిళలకు పండగే.. రూ.లక్షకు రూ.35వేలు, రూ.2 లక్షలకు రూ.75వేలు రాయితీ
➨ ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త.. పావలా వడ్డీకే బ్యాంక్ రుణాలు
➨ ప్రొద్దుటూరు కేసులో సంచలన విషయాలు.. యశ్వంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు
➨ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు ముందు బాంబు కలకలం.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి బెదిరింపు మెయిల్
➨ చిత్తూరు మైనర్ బాలిక అత్యాచార ఘటన.. నిందితులను వీధుల్లో నడిపించుకుంటూ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
➨ సుప్రీంకోర్టులో అనూహ్య సంఘటన.. సీజేఐ పైకి షూ విసిరిన లాయర్
➨ ఉత్తర బెంగాల్‌లోని వరద బాధితులకు సాయం చేస్తున్న ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్రగాయాలు
➨ ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. బిహార్‌లోని అన్ని స్థానాల్లో ఆప్ పోటీ, 11 మందితో తొలి జాబితా
➨ భారతీయులకు షాకిచ్చిన ట్రంప్ షాక్ మీద షాక్.. భారతీయ స్టెమ్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
➨ అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య