భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచెడు మండలం ఫైజాబాద్ గ్రామములో చేతికి వచ్చిన వరిపంటను పందులు నష్టం కలిగిస్తున్నాయి. పంటను పందుల నుంచి రక్షించాలి అని రైతులు వేడుకుంటున్నారు. పందుల యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన పంట నష్టం,పందుల యజమాని నుండి రైతులకు ఇప్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
మెదక్ పోలీసు సిబ్బందికి ఎస్పీ సన్మానం