భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

News Roundup: న్యూస్ రౌండప్

news-roundup-1024×703-1-1-2

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:

➨ బాపట్లలో తీవ్ర విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విట్ విద్యార్థులు మృతి
➨ మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంకొన్ని గంటల్లో భారీ వర్షాలు.. బీ అలర్ట్
➨ మహిళా ప్రయాణికులు బ్యాడ్‌న్యూస్.. కుక్కునూర రూట్‌లో ఫ్రీ బస్ వర్తించదు
➨ ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1500 కోట్లతో డేటా సెంటర్.. మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
➨ పాలిథిన్‌ వాడకంపై జరిమానా.. అమ్మితే రూ.1000, వాడితే రూ.100: ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు
➨ రుషికొండను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు.. మీరు కూడా సలహా ఇవ్వొచ్చు
➨ వాతావరణ శాఖ అలర్ట్.. మరో 14 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..
➨ మద్యం షాపుల టెండర్లకు దక్కని ఆదరణ.. వేల నుంచి వందలకు పడిపోయిన దరఖాస్తులు
➨ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
➨ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్-2 పేరు మార్పు
➨ విజయ్‌ తలపతికి ఫోన్.. ఒంటరి పోరుపై ‘చిరు’ పొలిటికల్ ఎంట్రీని ఉదాహరణగా చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్?
➨ బెంగాల్‌లోని వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌‌పై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
➨ ఇందిరా గాంధీ చేసిన ఆ తప్పు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారు: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం షాకింగ్ కామెంట్లు
➨ పాప్ సింగర్‌‌తో కెనడా మాజీ ప్రధాని ట్రూడో రొమాన్స్!
➨ ట్రంప్ మరో బిగ్‌ బాంబ్.. చైనాపై ఏకంగా 100 శాతం సుంకాల విధింపు
➨ భారత్-తాలిబాన్ స్నేహంపై పాక్ ఆగ్రహం
➨ కాబూల్ వైమానిక దాడులకు ప్రతీకారం.. తాలిబన్ల దాడిలో 15 మంది పాకిస్థాన్ సైనికులు హతం