భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

బీసీ బంద్‌కు ఆర్టీసీ మద్దతు

WhatsApp Image 2025-10-18 at 3.17.18 PM

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బీసీ బంద్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు శనివారం రోడ్డు ఎక్కలేదు. మణుగూరు డిపోలో ఉదయం నుండి బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీసులు, హాస్పిటల్స్, 108లు తప్ప మిగతా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు, రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

మ‌రిన్ని క‌థ‌నాలు

మానవత్వం చాటుకున్న పోలీసులు