భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట మండల కేంద్రంలోని MPDO కార్యాలయం నందు శనివారం ఉపాధి హామీ వర్కర్స్ కు పనిముట్ల పంపిణీ కార్యక్రమం, పలు అభివృద్ధి కార్యక్రమాలలో MLA జారె ఆదినారాయణ పాల్గొననున్నట్లు MLA క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, నాయకులు,మండల అధ్యక్షులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలనీ కోరారు.
మరిన్ని కథనాలు:
ఖమ్మంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్