భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ప్రేమికురాలు దక్కదనే ఆవేదనతో యువకుడు ఆత్మహత్య

14

భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: ప్రేమించిన అమ్మాయి దక్కదనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నరావుపేట మండలం ధర్మాతండాకు చెందిన బోడ మహేశ్(21) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే మండలంలోని ఒక తండాకు చెందిన యువతిని మహేశ్ కొంతకాలంగా ప్రేమించడంతో తల్లిదండ్రులు యువకుడిని మందలించారు. దీంతో ఈ నెల 23న రాత్రి పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరిన్ని కథనాలు: 

వరంగల్ అడవుల్లో 763 కిలోల గంజాయి పట్టివేత