భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

WhatsApp Image 2025-10-29 at 6.42.57 PM

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు మండలంలో విషాదం చోటచేసుకుంది. సి టైపు గేట్ సమీపంలో నివాసముండే మాలేం శ్రీనివాస్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

మొంథా తూఫాన్.. జిల్లాలో స్కూళ్లకు సెలవు