భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడునుందని ఆ శాఖ ఏడీ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల రెండో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. సుమారు ఐదు గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించిన సహకరించాలని కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
9, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్