ప్రతి గ్రామానికి మీ సేవా కేంద్రం

భారత్ సమాచార్, అమరావతి ; ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. ఆగస్ట్ 15 నాటికి వీటిని ప్రతి గ్రామంలోనూ … Continue reading ప్రతి గ్రామానికి మీ సేవా కేంద్రం