రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు ఒక అమ్మ ఒడిలా మార్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ బడుల ఆలనా, పాలన కోసం విద్యాశాఖ కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని తాజాగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సీఎం ఆదేశాల ప్రకారం, … Continue reading రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడి