రూల్స్ మారాయి బాస్… అవేంటో తెలుసుకోండి

భారత్ సమాచార్, జాతీయం ; 2024 జులై 1 వ తేదీ నుంచి కొన్ని చట్టాల్లో మార్పులు వచ్చాయి… వాటిల్లో కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి 1. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు. 2. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. 3. అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ … Continue reading రూల్స్ మారాయి బాస్… అవేంటో తెలుసుకోండి