‘ఫ్యామిలీ స్టార్ ’ ట్రైలర్ సూపర్ హిట్
భారత్ సమాచార్ ; కుటుంబంతో సరదాగా, సంతోషంగా ఉండే ‘ఫ్యామిలీ స్టార్ ’ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. వాళ్ల ఇంటి పైకి ఆ తర్వాత తన లైఫ్ లోకి వస్తుంది కథానాయిక మృణాల్ ఠాకూర్. దీంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇక యాక్షన్ మూడ్ లోకి వెళతాడు విజయ్. ఈ ఫన్ మూడ్ యాక్షన్ గా ఎందుకు మారిందో తెలియాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ … Continue reading ‘ఫ్యామిలీ స్టార్ ’ ట్రైలర్ సూపర్ హిట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed