వంద రూపాయల నోటు పై ‘రాణీ కా వావ్’

భారత్ సమాచార్, జాతీయం ; భారతదేశ కరెన్సీ పైన జాతి పిత మహాత్మ గాంధీతో పాటుగ దేశ వారసత్వ సంపద గురించి, దేశం యొక్క సంస్కృతి గురించి తెలిపే చిహ్నాలను రిజర్వ్ బ్యాంక్ ఇండియా ముద్రిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనం వంద రూపాయల నోటుకు ఒక వైపు ఉన్న చిత్రం ‘రాణీ కా వావ్’ అద్భుత నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం… ఈ నిర్మాణం ఒక అద్భుతమైన మంచి నీటి బావి. ప్రస్తుతం ఇది గుజరాత్ … Continue reading వంద రూపాయల నోటు పై ‘రాణీ కా వావ్’