భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్: జైలులో రిమాండ్ ఖైదీ హైడ్రామా సంచలనం సృష్టించింది. ఆమె చేసిన యాక్టింగ్తో జైలు అధికారులు కంగుతున్నారు. భర్త దారుణ హత్య కేసులో ఏ1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందుతురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య చేసుకున్నాని ప్రాణాలు పోతున్నాయంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. … Continue reading ఇది వేరే లెవల్ హైడ్రామా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed