మళ్లీ ఆ కూటమి అభ్యర్థే ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే ?

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్కడ్ రాజీనామా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ECI) తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపై ఉత్కంఠ నెలకుంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ(NDA) కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ … Continue reading మళ్లీ ఆ కూటమి అభ్యర్థే ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే ?