బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌

భారత్ సమాచార్, దిల్లీ ; బ్రిజ్‌భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశరాజధానిలో రెజ్లర్లు ఆందోళన చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. భారత మహిళ రెజ్లర్ల తీవ్ర పోరాటంతో బ్రిజ్ భూషణ్ ఛార్జిషీట్ నమోదైంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించబడిన బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ ఛీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌ నమోదైంది. అతడిపై … Continue reading బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌