తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం
భారత్ సమాచార్, హైదరాబాద్ ; తొలి తరం న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నేడు మరణించారు. రెండు రోజుల క్రితం గెండె పోటు కారణంగా నగరంలోని హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. ఆయన 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్ లో వార్తలు చదవటం ప్రారంభించారు. ఆయన 2011లో దూరదర్శన్ లోనే పదవీ విరమణ చేశారు. సుదీర్ఘ కాలం … Continue reading తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed