మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పెద్ద రైతు కాబోలు?

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తోంది. దీనిలో ప్రధానంగా ధరణి, రైతుబంధు పథకాలు వంటివి కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల అనధికార లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు నేటి అధికారులు, కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ … Continue reading మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పెద్ద రైతు కాబోలు?