మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పులు…
భారత్ సమాచార్, అంతర్జాతీయం ; అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక బులెట్ ఆయన చెవిని తాకింది. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమై మాజీ ప్రెసిడెంట్ ను ప్రాణాపాయం నుంచి తప్పించారు. దీంతో గాయాలపాలైన ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడికిలి బిగించి నినాదాలు … Continue reading మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పులు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed