మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

భారత్ సమాచార్, క్రైమ్ : వాట్సాఫ్ యూనివర్సిటిలో ఛాటింగ్ చేసే విద్యార్థులు కొందరు తమకు ఏదైనా మెసేజ్ వస్తే చాలు.. అదెంటో కూడా చూడకుండా క్షణాల్లోనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. అందులో అసలు ఏముందో కూడా చూడకుండా ఫార్వర్డ్ చేయడమే తమ పనిగా ఉండే నెటిజన్లు కూడా  మరికొద్ది మంది ఉంటారు. ఆ మెసేజ్ ను చదివి అది ఎంతవరకు వాస్తవం.. అందులోని విషయం నిజమా, అబద్ధమా అని కూడా … Continue reading మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి