ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి వ్యక్తుల గత చరిత్ర ఎలా ఉందో క్రెడిట్ స్కోర్ ద్వారానే తెలుసుకుంటాయి. దాని ద్వారానే అతడికి అప్పు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకుంటాయి. పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా.. హోంలోన్ సహ ఇతర లోన్ లు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోరే కీలకమైంది. మరి తమ క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి బ్యాంకుల వద్దకు పరుగెత్తాల్సి వచ్చేది. లేదంటే బ్యాంకింగ్ యాప్స్ ను ఆశ్రయించాల్సి వచ్చేది. … Continue reading ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి