భారత్ సమాచార్, కడప ; తల్లి దండ్రులు లేని మరియు తల్లిదండ్రులు చదివించలేని నిరుపేద చిన్నారులకు కడపలోని ప్రముఖ విద్యా సంస్థ ఎటువంటి రుసుములు లేకుండా ఉచిత విద్యను అందిస్తోంది. Kadapa JSOS Organization సంస్థ అనాథ పిల్లలకు 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో, అన్ని వసతులతో, ఉన్నత విలువలతో ఇక్కడ ఉచిత విద్యను అందిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సంస్థలో LKG … Continue reading అనాథ పిల్లలకు ఉచిత విద్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed