ఇస్రో లో ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; ప్రస్తుత ఐటీ(IT) ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ఆధిపత్యం మరింత పెరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఏఐ, ఎంఎల్ విభాగాలపై పట్టు సాధించిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఇస్రో, ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇస్రో AI, ML … Continue reading ఇస్రో లో ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు