ఉచితాలేవీ కూడా ఉచితం కానే కాదు…

భారత్ సమాచార్, జాతీయం ; ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంతా ఫ్రీ. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఈ ఉచిత స్కీములే ఎన్నికల్లో పని చేస్తున్నాయి, రాజకీయ అధికారాన్ని కట్టబెడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని గెలిపించండీ, మీకు తినడానికి ఉప్పు, పప్పు దగ్గరి నుంచి బతకడానికి అప్పు కూడా ఇస్తామని అమలు కాని హామీలను ఎన్నికల ముందు గుప్పిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి చనిపోమే వరకు ఏ పని చేయకున్నా కంటికి … Continue reading ఉచితాలేవీ కూడా ఉచితం కానే కాదు…