’15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’
భారత్ సమాచార్.నెట్, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆగస్టు 15 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో … Continue reading ’15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed